జర్నలిస్టులు సమస్యను విభిన్న దృష్టితో చూస్తారు : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
Anantapur Urban, Anantapur | Aug 22, 2025
సమాజంలోని సమస్యలను జర్నలిస్టులు విభిన్న దృష్టితో చూసి వాటిని పరిష్కరించేలా ప్రత్యేక కృషి చేస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య...