తునిలో ఒకరోజు ముందే ఓజి సినిమా సందడి సూపర్ హిట్ అంటూ అభిమానుల డాన్సులు
Tuni, Kakinada | Sep 24, 2025 కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఓ జి సినిమా సందడి ఒకరోజే మొదలైంది..థియేటర్ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారిపై సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ భారీ కటౌట్లు నెలకొల్పారు. మరోపక్క ఓజీ ఓజీ అంటూ థియేటర్ వద్ద అభిమానుల సందడి చేస్తున్నారు ఈసారి సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. దీంతో బుధవారం తుని రామ థియేటర్ అభిమానులతో కలకలాడుతూ కనిపిస్తుంది