ముధోల్: భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీగా వరద... 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు...
Mudhole, Nirmal | Aug 16, 2025
ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు అధికారులు...