పెద్దపల్లి: స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ
బుధవారం రోజున స్వస్థనారి సాసక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ప్రారంభించారు మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ ఇల్లు బాగుండాలంటే మన ఇంటిలోనే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలన్నారు మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుంటూ వైద్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు