ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై కొద్దిగా రోజులుగా కురుస్తున్న విపరీతమైన మంచుతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సింగరాయకొండ సిఐ హజరతయ్యా వాహన దారులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల అత్యధికంగా టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాలు తిరిగాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించి జాగ్రత్త వహించాలని సిఐ సూచించారు.