ఆళ్లగడ్డ పట్టణంలో నిరుద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాటలు, వేసేందుకు రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు
ఆళ్లగడ్డ పట్టణంలోని అంకాలరెడ్డి మెమోరియల్ ఓల్డ్ బీఈడీ కళాశాల ఆవరణలో మంగళవారం రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ని స్థాపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్, అకాడమీ ఫ్యాకల్టీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ ప్రాంతంలో నిరుద్యోగ యువతీ యువకులకు బంగారు బాట వేసేందుకు శిక్షణ కేంద్రం స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు....