శింగనమల: కొర్రపాడు గ్రామం వద్ద లారీ ఆటో ఢీకొనడంతో 6 మందికి తీవ్రమైన గాయాలు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు
కొర్రపాడు గ్రామం వద్ద లారీ ఆటో ఢీకొనడంతో 6 మందికి తీవ్రమైన గాయాలు ఈ విషయం తెలుసుకున్న టిడిపి అధికార ప్రతినిధి పర్వత నేను శ్రీధర్ బాబు హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .పూర్తి వివరాలు తేలాల్చందన్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల సమయం జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.