తుని రైతులకు అండగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలతో ప్రయాణమైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
Tuni, Kakinada | Sep 9, 2025
కాకినాడజిల్లా తుని పట్టణం నుంచి ప్రత్యేక వైసీపీ శ్రేణులతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆర్డీవోకు వినతిపత్రం అందించేందుకు...