బాన్సువాడ: అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి: బాన్సువాడ సీఐకి వినతిపత్రం అందజేసిన అంబేడ్కర్ సంఘం నాయకులు
Banswada, Kamareddy | Sep 5, 2025
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాన్సువాడ...