మానకొండూరు: వ్యవసాయ బావిలో తేలియాడుతూ కనిపించిన మృతదేహం.. హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..
Manakondur, Karimnagar | Aug 28, 2025
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జాగిరిపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం కనపడడంతో స్థానికులు భయాందోళనకు...