వేలేరు: శాలపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అలాగే
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని శాలపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అలాగే వేలేరు మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల కళాశాలను తనిఖీ చేశారు వేలేరు మండలం శాల పెళ్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు