భీమడోలు రైల్వే గేట్ వద్ద హైవే పై తప్పిన పెనుప్రమాదం, ఆర్టీసీ బస్సును పక్క నుంచి ఢీకొట్టిన లారీ
Eluru Urban, Eluru | Sep 10, 2025
ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేట్ వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం సాయంత్రం సుమారు 5గంటల సమయంలో...