నాగటూరు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధారా సుదీర్
రైతులను విస్మరించిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అని నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ధారా సుధీర్ విమర్శించారు, మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ నో వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు, ఈ లిఫ్టు తాళాలు వేసిన ఘనత టిడిపి ప్రభుత్వం దేనిని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆరోపించారు మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, జూపాడు బంగ్లా జడ్పిటిసి పోచ జగదీశ్వర్ రెడ్డి, నందికొట్కూరు వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, శాతన కోట