ఆత్మకూరు: కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఓ వృద్ధుడు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో ఓ వృద్ధుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు....