పెందుర్తి: 30 సంవత్సరాల క్రితంవుడా లేఔట్ లో ప్లాట్లు కొనుక్కున్నాం ఇప్పుడు కొంతమంది కబ్జార్లు కబ్జాచూస్తున్నారని ఓనర్స్ ఆవేదన.
Pendurthi, Visakhapatnam | Aug 28, 2025
కబ్జాదారుల నుండి మాకు న్యాయం చేయండి అని పెందుర్తి తాసిల్దార్ కి ఫిర్యాదు చేసిన పెదగాడి ప్లాట్ ఓనర్స్ 30 సంవత్సరాల క్రితం...