బాన్సువాడ: వర్షాల మూలంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలి; సంగోజి పేటలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
Banswada, Kamareddy | Sep 2, 2025
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు....