సిమెంట్ నగర్ కు చెందిన ఐదు మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు; బేతంచర్ల ఎస్సై రమేష్ బాబు
Dhone, Nandyal | Oct 22, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఐదుగురిపై మంగళవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. బుగ్గానిపల్లె తండాకు చెందిన కిరణ్ కుమార్ నాయక్ క్రికెట్ ఆడుతుండగా అనిల్, రాజేష్, లక్ష్మణ్, స్వామి నాయక్ కలిసి కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.