సిర్పూర్ టి: కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు డబ్బా గ్రామానికి చెందిన 90 వృద్ధురాలు భూమి వివాదంపై ఆందోళన
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 1, 2025
చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన 90 ఏళ్ల చాపిడి సోంబాయి తమ భూమి కోసం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు...