ఉదయగిరి: నాగిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై రెండు బైక్లు ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
కలిగిరి మండలం, నాగిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి మరో బైక్...