మేడ్చల్: పోచారంలో సోను పై కాల్పులు జరిపిన కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
ఘట్కేసర్ పరిధి పోచారంలో సోనోపై కాల్పులు జరిపిన కేసులో ముగ్గురు నిందితులను దాచుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీం, అతడి స్నేహితుల నుంచి ఇవ్వు కంట్రీమేడి పిస్టల్, షిఫ్ట్ కారు, మూడు మొబైల్స్, రెండు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్గడ్ నుంచి ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇబ్రహీంపై పాత కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.