విశాఖపట్నం: విశాఖ : ఇక వర్షాలే..వర్షాలు...విశాఖలో గురువారం నుంచి రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
India | Sep 11, 2025
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తీవ్రమవుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 24 గంటల్లో...