అదిలాబాద్ అర్బన్: భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు పై నుండి రాకపోకలను నిలిపివేసిన అధికారులు
Adilabad Urban, Adilabad | Aug 13, 2025
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగు పై నుండి రాకపోకలను అధికారులు...