తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ అరవిందర్ సింగ్ షాని సెంట్రల్ మినిస్టర్ సావిత్రి ఠాగూర్ బిగ్ బాస్ నటి అశ్విని శ్రీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో సత్కరించారు..