పూతలపట్టు: వివాహిత మిస్సింగ్ కేసు నమోదు చేసిన బంగారు పాల్యం పోలీసులు
వివాహిత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం లోని శనివారం రాత్రి లేట్ నైట్ లో వివాహిత మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. వివాహిత పేరు కే భార్గవి భర్త పేరు హరికృష్ణ అక్టోబర్ 30 తేదీన సాయంత్రం 5:00 నుంచి ఎక్కడ కనిపించకుండా పోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్ చేసినట్లు తెలిపారు ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు ఎవరైనా ఈమెను గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని వారు కోరారు