సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను బెజ్జంకి ఎస్ఐ సౌజన్య మరియు పోలీస్ కళాబృందం సభ్యులు కలసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కల్లేపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమాన్ని ద్వారా రోడ్డు ప్రమాదాలు, గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు
103 views | Siddipet, Telangana | Sep 20, 2025