సూళ్లూరుపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
- ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదగా నియామక పత్రాలు అందజేత
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ సత్య సాయి కళ్యాణమండపం లో బుధవారం ఎమ్మెల్యే విజయ శ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి కాకుండా పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. మెగా జాబ్ మేళాకు 22 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 507 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 284 మందిని పలు కంపెనీల వారు సెలక్ట్ చేశారు అలాగే 37 మందిని షార్ట్ లిస్ట్ అవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో అర్హులైన నిరుద్యోగులకు పలు కంపెనీలలో జాబ్ రావడం సంతోషంగా ఉ