జీరో జీఎస్టీ ని ప్రకటించడంపై పట్టణంలో ఎల్ఐసి ఏజెంట్ల హర్షం
జీరో జీఎస్టీని ప్రకటించడంపై ఎమ్ఐఐసి ఏజెంట్ల హర్షం ఇన్సూరెన్స్ పాలసీపై జీరో జీఎస్టీని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎన్ఐసి ఏజెంట్లు సంబరాలు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఎస్ఐసీ ఆఫీస్ వద్ద ఎలెస్ఐసీ ఏజెంట్లు కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయాలంటూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఎల్ఎస్ఐసీ ఏజెంట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారని, దీనికి నిదర్శనం నేడు హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని ఎత్తివేయడం అని అన్నారు.