Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

ఆళ్లగడ్డ పట్టణములో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హాజరైన,ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా

Allagadda, Nandyal | Mar 29, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం 44వ టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఆళ్లగడ్డ పట్టణంలోని రామలింగారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు