చౌటుప్పల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణలో భాగస్వాములు కావాలి: సిడి ఎంఏజెడి నారాయణరావు
Choutuppal, Yadadri | Sep 4, 2025
యాదాద్రిభువనగిరి జిల్లా: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సిడి ఎంఏ జెడి నారాయణరావు...