సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఘనంగా పొలాల అమావాస్య పండుగను నిర్వహించిన రైతులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 23, 2025
సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ ఎడ్లను వాగులు,...