మంత్రాలయం: కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి
మంత్రాలయం: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలతో కలిసి బాణాసంచ పేల్చి సోమవారం దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ వై జయమ్మ ,దశరధి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.