పలమనేరు: ప్రపంచ ఎయిడ్స్ డే ను విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించిన వైద్యులు
వి.కోట: కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళి మీడియా తెలిపిన సమాచారం మేరకు. డిసెంబర్ 1వరల్డ్ ఎయిడ్స్ డే జరిగింది. బాలుర గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్స్ కి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్బంగా HIV/AIDS వ్యాధి పట్ల అవాహన పెంచుకోవాలన్నారు. IES మెటీరియల్ ప్లకార్డ్స్ చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. రోగులుకి పరీక్షలు ఎలా చేస్తున్నారు పరీక్షలు తరువాత ట్రీట్మెంట్ ఎలాచేస్తున్నారో వివరిస్తూ HIV ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహనా లక్షణాలు ఉన్న వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.