పిఠాపురం : ఇరిగేషన్ అధికారులు ఎస్టీ కులానికి చెందిన బడ్డీ కొట్టు తొలగించవద్దు బహుజన్ పార్టీ ఇంచార్జ్ లొవ రాజు
కాకినాడ జిల్లా పిఠాపురం-కాకినాడ రోడ్లో ఎస్టీ కులానికి చెందిన సోమరాజు అనే వ్యక్తి జీవనాధారం కోసం మున్సిపాలిటీ అనుమతితో పెట్టుకున్న చిన్న బడ్డీ కొట్టును తొలగించేందుకు భూస్వాములైన ఇద్దరు వ్యక్తులు బడ్డీ కొట్టుకు విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇప్పించకుండా ప్రయత్నిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సోమవారం ఉదయం 12 గంటలకు పిఠాపురం పాడా కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో బాధితులతో కలిసి లోవరాజు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు.