భూపాలపల్లి: యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న, గొర్లవీడు గ్రామ రైతులు
భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామ రైతులు యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి చెట్ల కింద వేచి చూస్తున్నా ఇప్పటివరకు అధికారులు యూరియా అందించడం లేదని మంగళహార ఉదయం 9 గంటలకు తెలిపారు రైతులు. పిల్లాపాపలతో ఉదయం నుంచి చెట్ల కింద వేచి చూస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా రావడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చి సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు గొర్లవీడు గ్రామ రైతులు.