పులివెందుల: వేంపల్లి గ్రామపంచాయతీ లోని సమస్యలు పరిష్కరించాలని ఈవో కు వినతిపత్రం అందజేసిన AAP కడప జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా
Pulivendla, YSR | Sep 13, 2025
వేంపల్లి గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డికి ఆమ్ ఆద్మీ పార్టీ కడప...