భువనగిరి: హనుమాపురం బ్రిడ్జిపై ఉన్న రోడ్డు గుంతలను మరమ్మతులు చేపట్టాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
Bhongir, Yadadri | Aug 22, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి గజ్వేల్ ప్రజ్ఞాపురం సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిలోని హనుమాపురం బ్రిడ్జిపై ఉన్న...