గండీడ్: ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గండీడ్ మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన దంపతులు
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన పాలమూరు శ్రీనివాసులు, మేఘన డీఎస్సీ 2024లో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీరు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. కష్టపడి క