బొబ్బిలి: బొబ్బిలి సీఎం సభకు బస్సులు వేస్తే ప్రయాణికులు ఏ విధంగా సుధీర్ ప్రాంతాలకు వెళ్తారు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శంకర్ర
బొబ్బిలి సీఎం సభకు బస్సులు వేస్తే ప్రయాణికులు ఏ విధంగా సుధీర్ ప్రాంతాలకు వెళ్తారు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శంకర్ అన్నారు బొబ్బిలి ఆర్టీసీ డిపో వద్ద బస్సులు లేక ప్రయాణికులు వేచి ఉన్న విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ నాయకులు కాంప్లెక్స్ వద్దకు వెళ్లి అధికారులు నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో అధికారులు సీఎం సభకు పాలు బస్సులు వేయడం వల్లే ఈ ఇబ్బందులు అని వారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సీఎం సభకు బస్సులు వేస్తే ప్రయాణికులు సుధీర్ ప్రాంతాలకు ఏ విధంగా చేరుతారని ఆయన అన్నారు. బస్సులను సీఎం సభకు వేస్తే ప్రియానుకు గంటలకు తీవ్రంగా ఉన్నప్పటికీ వేచి