రామగుండం: బంద్ ను నిర్వీర్యం చేసేందుకు వ్యాపారస్తులకు బెదిరింపులు : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
టిఆర్ఎస్ పార్టీ బందును నిర్వీర్యం చేసేందుకు ఇక్కడి వ్యాపారస్తులకు బెదిరింపులు గురిచేస్తున్నారని చిరు వ్యాపారులకు అండగా మేమున్నామంటూ పోరాడుతామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకొండ అన్నారు ఈ మేరకు సోమవారం కూల్చివేతలపై చిరు వ్యాపారస్తులకు అండగా ఉంటామంటూ వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌తో పట్టణ బందుకు పిలుపునివ్వడం జరిగిందన్నారు అలాగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.