వనపర్తి: జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ, ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళలు
Wanaparthy, Wanaparthy | Aug 9, 2025
శనివారం వనపర్తి జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తమ అన్న తమ్ముళ్లపై ఉన్న ప్రేమ...