సిర్పూర్ టి: శిధిలవస్థలో ఉన్న కౌటాల తహసిల్దార్ కార్యాలయం, నూతన భవనం నిర్మించాలని కోరుతున్న సిబ్బంది, మండల ప్రజలు
Sirpur T, Komaram Bheem Asifabad | Sep 12, 2025
కౌటాల తహసిల్దార్ కార్యాలయ భవనం శిథిలవస్థకు చేరుకుంది. వర్షపు నీళ్ళు లీక్ అవుతుండడంతో స్లాబ్ మొత్తం దెబ్బతిన్నదాని దీంతో...