కోటి 20 లక్షలతో జోయా లుక్కాస్ వారి ఆర్థికసహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన పార్కును ప్రారంభించిన మంత్రి సవిత
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నది పరివాహ ప్రాంతంలో జోయా లుక్కాస్ కోటి 20 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో నిర్మించిన చిన్న పిల్లల పార్కును మంత్రి సవిత, ఎమ్మెల్యే సింధూర, జోయా లుక్కాస్ ప్రతినిధి జోలి కలెక్టర్ శ్యాంప్రసాద్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఈ పార్కును ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు