నిర్మల్: కొత్తమద్దిపడగా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించిన నేతకాని సంఘ నాయకులు
Nirmal, Nirmal | Sep 1, 2025
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కడం మండలం కొత్తమద్దిపడగ గ్రామ నేతకాని సంఘ...