గద్వాల్: ఇటిక్యాల: ప్రతి గ్రామంలో భీమ్ ఆర్మీనీ బలోపేతం చేయాలి - భీమ్ ఆర్మీ పార్టీ
ప్రతి గ్రామంలో భీమ్ ఆర్మీనీ బలోపేతం చేయాలని, పేద వర్గాలన్నీ ఏకమై అధికారం చేజికించుకోవాలని అప్పుడే పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని నూతన భీమ్ ఆర్మీ గట్టు మండల కమిటీ నియామక సమావేశంలో భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ అన్నారు.ఈ కార్యక్రమం లో భీమ్ ఆర్మీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.