ఠాణేలంక లంకలో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులను
బంధించి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
Mummidivaram, Konaseema | Sep 2, 2025
ముమ్మిడివరం మండలం, ఠాణేలంక లంకలో దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని ముమ్మిడివరం పోలీసులకు...