గిద్దలూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం, ఆగస్టు 18న భారీ వర్షాలు పడే అవకాశం
Giddalur, Prakasam | Aug 17, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో ఆదివారం మోస్తర్ వర్షం కురిసింది. సాయంత్రం ప్రారంభమైన వర్షం నిర్విరామంగా...