కోడుమూరు: కోడుమూరులో ముస్లిం స్మశాన వాటికలో బోరు ఏర్పాటు పట్ల కేడిసిసి బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపిన ముస్లింలు
Kodumur, Kurnool | Sep 10, 2025
కోడుమూరు పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో బోరు తవ్వించడం పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం...