రాయదుర్గం: నియోజకవర్గంలో భారీ వర్షం, పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం, తెగిపడిన విద్యుత్ తీగలు, నీటిసరఫరాకు అంతరాయం
Rayadurg, Anantapur | Aug 5, 2025
రాయదుర్గం నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కుండపోత వర్షం కురిసింది. డి.హిరేహాల్ మండలంలో అత్యదికంగా 58.2 మిమీ...