అయినవిల్లిలో మండల సర్వసభ్య సమావేశం
అయినవిల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మట్టపర్తి నాగ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. అందరూ సామాన్యంగా మండల అభివృద్ధి కృషి చేయాలి అన్నారు.