కరీంనగర్: భారీ వర్షాలకు నీట మునిగిన పలు ప్రాంతాలు.. సహాయక చర్యలు చేపట్టిన డిజార్డర్ మేనేజ్మెంట్ ఫోర్స్
Karimnagar, Karimnagar | Aug 28, 2025
కరీంనగర్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ పట్టణంలోని.. పలు ప్రాంతాలు నీట మునిగాయి....